ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ (17.7.2022) గురించి టీ జీ వెంకటేష్ గారి మనసులో మాట
ఆర్య వైశ్య సోదర సోదరీమణులకు నమస్కారం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జూలై 17న పెద్ద యెత్తున, హైదరాబాద్ లో , కన్వెన్షన్ సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సభకు ప్రపంచంలో 43 దేశాల నుంచి, మన కమిటీలు ఉన్న దేశాల నుంచి రెప్రెసెంటషన్ వస్తుంది. అలాగే భారత దేశం లో గూడ, అన్నీ రాష్ట్రాలనుంచి , నలు మూలాల నుంచి రెప్రెసెంటషన్ వస్తుంది. మొట్ట మొదటి సారిగా ప్రపంచం లోని ఆర్య వైశ్యులని ఒక్కటిగా చేసి, సమస్యలు పరిష్కరించుకోవటానికి ఇటువంటి సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది.
https://youtu.be/NCTiZrNXPCs
World Arya vysya mahasabha,
2nd floor , Liberty plaza
Next building to MORE super market,
Near Mehta Nagar bus stop,
Vadagram street,
Choolaimedu,
Chennai 600094
World Arya vysya mahasabha
44 Hermosa Drive,
Tarneit, Vic 3029
Melbournne