WAM మన మెంబర్స్ కోసం అనేక పెద్ద పెద్ద సంస్థలతో Discount అగ్రిమెంట్ కుదుర్చుకున్న వివరాలు మీకు తెలియజేస్తున్నాము. ఈ సంస్థలలో మన WAM MEMBERS కి 5% నుంచి 30% వరకు Discount లభిస్తుంది. త్వరలో ఇంకా చాలా పెద్ద పెద్ద సంస్థలలో దేశం వ్యాప్తంగా మన కుదుర్చుకున్న లేక కుదుర్చుకోబోతున్న MOU’s వివరాలు మీకు తెలియజేస్తాము. అనేక హాస్పిటల్స్, Consumer Products, Textiles show rooms, Jewellery, Education Institutions, సత్రాలు ఇలా ఎన్నో సంస్థల వివరాలన్నీ త్వరలో మీకు తెలియజేస్తాము. Discount పొందేటప్పుడు ఏదైనా సమస్య వస్తే 9543 007 007 కి కాల్ చేసేది.
ఇప్పుడు పంపుతున్న వివరాలు అన్ని మీ గ్రూపులలో Forward చేసి తెలిసిన వారు, WAM Member గా చేరడానికి lnterest చూపిస్తే వారిని WAM Application Download చేసుకొని దానిలో వివరాలు అన్ని పొందుపరచి, భార్య, భర్త Photos జత చేసి జీవిత కాల సభ్యత్వం 2500/- Cheque జతచేసి పరిచయం చేసిన వారిగా మీ పేరు నమోదు చేసుకొని పంపుగలరు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ