As recommended by the World Arya Vysya Mahasabha Global President Wam Ramakrishna, in recognition of his service during the corona, Julakanti Srinivasa Rao received the Bharatiya Seva Ratna National Award 2021
Former Director, CBI, V.V. Lakshmi Narayana I.P.S, famous film actress Ragini, Daivagna Sharma and guests received the award.
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు Wam రామకృష్ణ గారి సూచనలతో కారోన సమయంలో చేసిన సేవకు గుర్తింపు గా
భారతీయ సేవ రత్న జాతీయ అవార్డ్ 2021అందుకున్న జులకంటి శ్రీనివాసరావు
హైదరాబాద్ లో ది.1/10/2021 శుక్రవారం రాత్రి జరిగిన మహాత్మ గాంధీ జయంతి వేడుకలలో భారతీయ సేవ రత్న జాతీయ అవార్డ్ 2021 ను సి.బి.ఐ మాజీ డైరెక్టర్ వి.వి. లక్ష్మి నారాయణ ఐ. పి.యస్, ప్రముఖ సినీ నటి రాగిణీ, దైవజ్ఞ శర్మ మరియు అతిధుల చేతుల మీదుగా అవార్డ్ ను అందుకోవడం జరిగింది.
World Arya vysya mahasabha,
2nd floor , Liberty plaza
Next building to MORE super market,
Near Mehta Nagar bus stop,
Vadagram street,
Choolaimedu,
Chennai 600094
World Arya vysya mahasabha
44 Hermosa Drive,
Tarneit, Vic 3029
Melbournne