Event : Rosaiah Gari Birthday - Piduguralla


Vibhag Title : Andhra Pradesh Vibhag
Event Date : 04-07-2023 07:21:00 am

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబుల్ అధ్యక్షులు Wam శ్రీ తంగుటూరి రామకృష్ణ గారి స్ఫూర్తితో


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఫౌండర్, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, మాజీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గవర్నర్, ఆర్యవైశ్య కురు పితామహుడు స్వర్గీయ శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి సందర్భంగా మంగళవారం పిడుగురాళ్ల జానపాడు రోడ్ లోని వారి విగ్రహనికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి విచ్చేసి రోశయ్య గారి సేవలను, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు


ఈ కార్యక్రమనికి WAM నాయకులు డా. జూలకంటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు , కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Administration Office

World Arya vysya mahasabha,

2nd floor , Liberty plaza

Next building to MORE super market,

Near Mehta Nagar bus stop,

Vadagram street,

Choolaimedu,

Chennai 600094

Australia Office

World Arya vysya mahasabha 
44 Hermosa Drive, 
Tarneit, Vic 3029
Melbournne

Contact

  • info@mywam.org
  • Mr Narasimhan, +91 8939814427
  • Mr Ravi kumar, +91 9963128764
© 2024 World Arya Vysya Mahasabha. All Rights Reserved