Event : Sri Krishna Jayanthi 2020


Vibhag Title : Australia Vibhag
Event Date : 16-08-2020 02:23:00 pm

ఈ రోజు WAM Australia విభగ్ కృష్ణ జయంతి జారుపు కున్నారు. కోవిడ్ వలానా, జూమ్ లో కలసుకోని పూజా చెసినారు. రామ్ కుటుంబం పూజా మరియు హరతి ఇచ్చినారు. పూజ తరువత చిన్నారులు శ్రీనిధి, శ్రీవల్లి, సరయు, యష్, సశ్వత్ పెద్దలు నీరజ, లక్ష్మి, సుశీలా గార్లు చక్కటి భక్తి పాటలు పాడినారు. 


సత్యనారాయణ చుందూరు, WAM ఆస్ట్రేలియా అధ్యక్షుడు, WAM గ్లోబల్ ను గురుంచి మాట్లడినారు. WAM MOU లు, గ్లోబల్ కనెక్షన్లు, సభ్యత్వం వివరాలు కూడా చెప్పారు. 


డాక్టర్ గుప్తా WAM బ్రిస్బేన్ ప్రెసిడెంట్, కమల్ కాండే వాసవి క్లబ్ సిడ్నీ, సత్య దారా VAV ప్రెసిడెంట్ కూడా పాల్గోనినారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీని కనెక్ట్ చేయడంలో మరియు స్థానికంగా WAM ప్రయోజనాలను విస్తరించడంలో WAM ఆస్ట్రేలియా బృందం చేసిన కృషిని అందరూ అభినందించారు.


WAM మెల్బోర్న్ విభగ్ అధ్యక్షుడు వెంట్రామన, కార్యదర్శి రవి మరియు నవీన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Administration Office

World Arya vysya mahasabha,

2nd floor , Liberty plaza

Next building to MORE super market,

Near Mehta Nagar bus stop,

Vadagram street,

Choolaimedu,

Chennai 600094

Australia Office

World Arya vysya mahasabha 
44 Hermosa Drive, 
Tarneit, Vic 3029
Melbournne

Contact

  • info@mywam.org
  • Mr Narasimhan, +91 8939814427
  • Mr Ravi kumar, +91 9963128764
© 2025 World Arya Vysya Mahasabha. All Rights Reserved