ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యాలయం . చిత్తూరు జిల్లా మహిళా విభాగం.తిరుపతి పట్టణ మహిళా విభాగం. రైల్వే స్టేషన్ లో తల్లులు పిల్లలకు పాలు ఇచ్చుటకు సరిఅయిన సౌకర్యము లేక ఇబ్బందులు పడుతున్నారు.అది గమనించి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈ రోజు తిరుపతి రైల్వే స్టేషన్ లో బేబి ఫీడింగ్ రూమ్ మరియు స్టైన్ లెస్ స్టీల్ చంటి పిల్లల ఉయ్యాలను విరాళము గా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, పరమేశ్వరరాజు, మరియు రైల్వే స్టేషన్ ఆఫీసర్స్, జక్కా సుబ్బరాజ, సూరా శ్రీదేవి, పి ఉదయలక్ష్మి, జక్కా సీతాలక్ష్మీ, జి యల్ జ్యోతి, కె. శైలజ, , జె భారతి.యల్ వి శిరీష, వేదమాత , వెంకటేష్ గుప్త, శ్రీ రాములు, ప్రదీప్,తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
జక్కా సుబ్బరాజ
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ ప్రథాన కార్యదర్శి.
----
సూరా శ్రీదేవి, 9886345069
WAM Chitoor dist మహిళా విభాగం అధ్యక్షురాలు
ఓలేటి లక్ష్మి ప్రధాన కార్యదర్శి, 09440202368
పొన్నగంటి ఉదయలక్ష్మి జిల్లా కోశాధికారి, 90596 24676
----
వామ్ తిరుపతి పట్టణ మహిళా విభాగం
జక్కా సీతాలక్ష్మి, అధ్యక్షురాలు, 73374 39164
జి యల్ జ్యోతి, ప్రధాన కార్యదర్శి, 90002 34995
K. శైలజ, కోశాధికారి, 90308 20444
World Arya vysya mahasabha,
2nd floor , Liberty plaza
Next building to MORE super market,
Near Mehta Nagar bus stop,
Vadagram street,
Choolaimedu,
Chennai 600094
World Arya vysya mahasabha
44 Hermosa Drive,
Tarneit, Vic 3029
Melbournne