WAM demanding AryaVysya Corporation from Telangana government.
వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కథనాలు
వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరిశెట్టి మునిందర్ గారి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని వైశ్య సంఘాలను కలుపుకుంటూ ముందుకు వెళతామని గౌరిశెట్టి మునిందర్ గారు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మురం శెట్టి శ్రీనివాస్ గారు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు వైశ్యులు ఎదురుకొంటున్న ఎన్నో సమ్యసలను సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమానికి చాలామంది వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
WAM వరల్డ్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు సెక్రటరీ శ్రీ మల్లికార్జున గారు ట్రెజరర్ ఎల్వీ కుమార్ గారు WAM రాష్ట్ర అధ్యక్షులు గౌరీశెట్టి మునిందర్ గారు రాష్ట్ర నాయకులు మురంశెట్టి శ్రీనివాస్ గారు బాబురావు గారు ఎమ్మెన్నార్ గుప్తా గారు చింతల బాలరాజు గారు కొండూరు శ్రీనివాస్ గారు కర్నాటి వెంకటేశ్వర్లు గారు బండారు వెంకన్న గారు గారు ఓరుగంటి సుధాకర్ గారు మిరుదొడ్డి శివకుమార్ గారు మోహన్ రావు గారు చిన్ని సురేష్,గారు పి ఎస్ ఆర్ గుప్తా గారు తదితరులు పాల్గొన్నారు.
World Arya vysya mahasabha,
2nd floor , Liberty plaza
Next building to MORE super market,
Near Mehta Nagar bus stop,
Vadagram street,
Choolaimedu,
Chennai 600094
World Arya vysya mahasabha
44 Hermosa Drive,
Tarneit, Vic 3029
Melbournne