💐💐🙏వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ
ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం
కార్తీక మాస వనభోజనాలు మరియు ఆంధ్రప్రదేశ్ శాఖలన్నింటితో ఆత్మీయ సమ్మేళనం .
గత కొన్ని నెలలుగా నేను విదేశాలలో ఉండడంతో మీ అందరిని పర్సనల్ గా కలసి మాట్లాడడం కుదరక చాలా రోజులైంది.
వచ్చే నెల 23 సాయంత్రం మన వామ్ ఆంధ్ర మహిళా శాఖలన్ని పెనుగొండలో ఒకసారి కలుద్దాము..
అలాగే తరువాతి రోజు వైశ్యవారధి తో కలసి మన వామ్ ఆంధ్రప్రదేశ్ మహిళా శాఖ కలసి నిర్వహించే కార్తీక మాస వనభోజనాల్లో కలసి కార్యక్రమాల్లో పాలు పంచుకుందాం.ఆటపాటలతో ఆనందంగా గడిపేద్దాం
wam యొక్క అభివృద్ధికి మీ అందరి సలహాలు సంప్రదింపులు తీసుకుంటాము ప్రపంచంలోనే ఒక గుర్తింపుగా తీసుకొద్దాము మీ అందరి సలహాలు సంప్రదింపులు తీసుకుంటాము
23 సాయంత్రం నుండి 24 సాయంత్రం వరకు భోజనాలు వసతి సౌకర్యాలు అన్నీ ఉచితం .

త్వరలో మీ అందరిని స్వయంగా కలవాలని ఎదురు చూస్తూ
మీ రాక మాకు ఆనందం
ఎంతమంది వస్తారో నాకు ముందుగా ఫోన్ చేసి చెప్పండి
వాళ్ల కన్ని ఏర్పాటు చేస్తాము
మీ
కొరిపెల్లి జయశ్రీ రాఘవరావు
అధ్యక్షురాలు
వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ
ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం
మరియు వైశ్య వారధి
అందరూ కలిసే వారిది మెయిన్ సాంబశివరావుగారు

సంప్రదించండి
కొరిపెల్లి జయశ్రీ రాఘవరావు